Tuesday 14 October 2014

Memories

Sunday 12 October 2014

Sankranthi(సంక్రాంతి)2013



         ఈ సంవచ్చరం సంక్రాంతి పండుగ బోగి మంటలు, స్లో బైక్ రేసింగ్, వాలీబాల్ మరియు కోలాటం తో ఎంతో ఆహ్లాదంగా జరిగింది.

































Sankranthi(సంక్రాంతి)2012



        ఈ సంవచ్చరం సంక్రాంతి పండుగ చాలా సరదాగా జరిగిన్ది. ఉదయం యువకులు స్లో బైక్ రైడింగ్ మరియు పిల్లలు స్లో సైక్లింగ్ తో అలరించారు. సాయంత్రం యువతి యువకులు చెక్క బజనతో సందడి చేశారు.