పలుకూరు sub villagesలో ఒకటి ఐన పంటవారి పాలెం గత కొద్ది సంవచ్చరాలనుంచి అతి వేగంగా అభివృద్ది చెందుతుంది. రియల్ యెస్టేట్ వల్ల ఉరిలోని పేంకుటిళ్లు కాస్తా అత్యాదునిక buildingsగా రూపాంతరం చెందుతున్నాయి. పిల్లలకు fashion అంటే ప్రాణం, పెద్దలకు భక్తి ఎక్కువ.ఇక్కడ వారంలో రెండు రోజులు (మంగళ, శని వారాలలో) బజనలు జరుగుతాయి.
పంటవారి పాలెంలో ఉన్నది రెండు బజారులు. ఆ రెండు రెండు బజారులు సిమెంట్ roads, ఇంటి ఇంటికి వాటర్ supply ఉన్నాయి. రామాలయం, ఆంజనేయ స్వామి వీఘ్రహం, LV ప్రసాద్ eye hospital, గవర్న్‌మెంట్ స్కూల్, అంగన్‌వాడీ స్కూల్ ఉన్నాయి.
పంటవారి పాలెంలో మూక్యంగా చెప్పుకోదగ్గవి:

- శ్రీరామనవమి పండుగ
- LV ప్రసాద్ eye hospital.
- రియల్ యెస్టేట్
- వ్యవసాయం
- పొగాకు
- శెనగ
- మామిడి
రామాలయం:
ఆంజనేయ విగ్రహం:
LV ప్రసాద్ hospital:
No comments:
Post a Comment