తెలుగింటి పళ్లెటూరు అనగానే పచ్చని పైరులు, వాటి పైనుంచి వచ్చే చల్లని పిల్లగాలి. చల్లని నీడనిచ్చే పచ్చని చెట్లు, వాటి పైన పక్షుల కిలకిలరావాలు. నీళ్ళతో నిండిన చెరువులు, వాగులు, కుంటలు, బావులు..... తెలుగింటి ముంగిళ్ళు, వాటి ముందు రంగు రంగుల రంగవళ్ళులు వాటిని దిద్దే పడుచులు. తెలుగింటి సాంప్రదాయాలు, కట్టుబోట్లు, ప్రేమానురాగాలు... ఇలా ఎన్నెన్నో గుర్తుకు వస్తుంటాయి.
పలుకూరు (పోస్ట్),
కందుకూరు (మండలం),
ప్రకాశం (డిస్ట్రిక్ట్),
ఆంధ్ర ప్రదేశ్.
పలుకూరు గ్రామం జిల్లాలో అతిపెద్ద గ్రామాలలో ఒకటి. ఎక్కువ జనాభా తో పాటు విస్తారమైన పంట పొలాలు ఉన్నాయి. రకరకాల కులాలు, మతాలు మరియు జాతుల వారు ఉన్నారు. పలుకూరు చాలా వేగంగా అభివృద్ది చెందుతుంది. ఈ ఉూరిలోని ఒక బజారు (పెద్ద బజారు) పట్టణాన్ని తలపిస్తుంది అంటే అతిసయెక్తి కాదు. రకరకాల దుకాణాలతో అన్ని రకాల నిత్యఅవసర వస్తువులు ఇక్కడ లభిస్తాయి.
పలుకూరు లో ఉన్న రకరకాల దుకాణాలు:
పలుకురులో దేవాలయాలు, Punjab national bank, Government schools, private schools, private tuition's, Government homeopathic hospitals తో పాటు private clinic's మరియు Medical shops ఉన్నాయి. Rice mills, water tanks మరియు private water suppliers ఉన్నాయి.
పలుకూరు ప్రజలు ప్రదానంగా వ్యవసాయం మీద అదారపడతారు. ప్రదాన పంటలు వారి,పొగాకు. వీటితో పాటు శనగ, జమాఇల్, కూరగాయలు, మిరప, మినుము, కంది, నువ్వులు, పత్తి ... etc పండిస్తారు. మామిడి, సపోటా మరియు పుచ్చ తోటలు ఉన్నాయి.
పలుకూరుకు ఆరు sub villages ఉన్నాయి:
పలుకూరు లోని గుడులు:
శ్రీ రాముని గుడి:
పోలేరమ్మ గుడి
వీరబద్రాలయం
శ్రీ అయ్యప్ప స్వామి గుడి
శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం
విష్ణు ఆలయం
శివాలయం
చెన్నాకేశవ స్వామి గుడి
అంకమ్మ తల్లి గుడులు
పలుకూరు లో ఉన్న రకరకాల దుకాణాలు:
- కిరాణా
- కూరగాయలు
- మెడికీల్ షాప్స్
- టిఫిన్ సెంటర్స్
- టీ సెంటర్స్
- బట్టల షాప్స్
- Tailor shops
- Cement shops
- Seeds and Pesticide shops
-
Photo studios
- Electrical repair shops
- Chicken and Mutton Centers
- Barber shops
- Suppliers (For Function and Marriages)
పలుకురులో దేవాలయాలు, Punjab national bank, Government schools, private schools, private tuition's, Government homeopathic hospitals తో పాటు private clinic's మరియు Medical shops ఉన్నాయి. Rice mills, water tanks మరియు private water suppliers ఉన్నాయి.
పలుకూరు ప్రజలు ప్రదానంగా వ్యవసాయం మీద అదారపడతారు. ప్రదాన పంటలు వారి,పొగాకు. వీటితో పాటు శనగ, జమాఇల్, కూరగాయలు, మిరప, మినుము, కంది, నువ్వులు, పత్తి ... etc పండిస్తారు. మామిడి, సపోటా మరియు పుచ్చ తోటలు ఉన్నాయి.
పలుకూరుకు ఆరు sub villages ఉన్నాయి:
- పంటవారి పాలెం
- పత్తిపాతివారి పాలెం
- ఉన్నంవారి పాలెం
- రెడ్డి పాలెం
- వెంకన్న పాలెం
- రామనాదపురం
పలుకూరు లోని గుడులు:
- శ్రీ రాముని గుడులు
- వీర బ్రహ్మేంద్ర స్వామి గుడి
- పోలేరమ్మ గుడి
- వీరబద్రాలయం
- విష్ణు ఆలయం
- చెన్నాకేశవ స్వామి గుడి
- శివాలయం
- శ్రీ అయ్యప్ప స్వామి గుడి
- శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలు
- అంకమ్మ తల్లి గుడులు
వీర బ్రహ్మేంద్ర స్వామి గుడి
పోలేరమ్మ గుడి
వీరబద్రాలయం
శ్రీ అయ్యప్ప స్వామి గుడి
బడులు:
చిన్న బడి:
పెద్ద బడి:
Water tank:
Photos తీసేందుకు సాయం చేసినుందుకు, తేజ మరియు హరేంద్ర కు thanks.
ఇవి కూడా చూడండి:
Plukuru Websites: