Saturday, 24 September 9707

Palukuru (పలుకూరు)



        తెలుగింటి పళ్లెటూరు అనగానే పచ్చని పైరులు, వాటి పైనుంచి వచ్చే చల్లని పిల్లగాలి. చల్లని నీడనిచ్చే పచ్చని చెట్లు, వాటి పైన పక్షుల కిలకిలరావాలు. నీళ్ళతో నిండిన చెరువులు, వాగులు, కుంటలు, బావులు..... తెలుగింటి ముంగిళ్ళు, వాటి ముందు రంగు రంగుల రంగవళ్ళులు వాటిని దిద్దే పడుచులు. తెలుగింటి సాంప్రదాయాలు, కట్టుబోట్లు, ప్రేమానురాగాలు... ఇలా ఎన్నెన్నో గుర్తుకు వస్తుంటాయి.
పలుకూరు (పోస్ట్),
కందుకూరు (మండలం),
ప్రకాశం (డిస్ట్రిక్ట్),
ఆంధ్ర ప్రదేశ్.
Google Map:

       పలుకూరు  గ్రామం జిల్లాలో అతిపెద్ద గ్రామాలలో ఒకటి. ఎక్కువ జనాభా తో పాటు విస్తారమైన పంట పొలాలు ఉన్నాయి. రకరకాల కులాలు, మతాలు మరియు జాతుల వారు ఉన్నారు. పలుకూరు  చాలా వేగంగా అభివృద్ది చెందుతుంది. ఈ ఉూరిలోని ఒక బజారు (పెద్ద బజారు)  పట్టణాన్ని తలపిస్తుంది అంటే అతిసయెక్తి కాదు. రకరకాల దుకాణాలతో అన్ని రకాల నిత్యఅవసర వస్తువులు ఇక్కడ లభిస్తాయి.

పలుకూరు లో ఉన్న రకరకాల దుకాణాలు:
  • కిరాణా
  • కూరగాయలు
  • మెడికీల్ షాప్స్
  • టిఫిన్ సెంటర్స్
  • టీ సెంటర్స్
  • బట్టల షాప్స్
  • Tailor shops
  • Cement shops
  • Seeds and Pesticide shops
  • Photo studios
  • Electrical repair shops
  • Chicken and Mutton Centers
  • Barber shops
  • Suppliers (For Function and Marriages)

       పలుకురులో దేవాలయాలు, Punjab national bank, Government schools, private schools, private tuition's, Government homeopathic hospitals తో పాటు private clinic's మరియు Medical shops ఉన్నాయి. Rice mills, water tanks మరియు private water suppliers ఉన్నాయి.

         పలుకూరు ప్రజలు ప్రదానంగా వ్యవసాయం మీద అదారపడతారు. ప్రదాన పంటలు వారి,పొగాకు. వీటితో పాటు శనగ, జమాఇల్, కూరగాయలు, మిరప, మినుము, కంది, నువ్వులు, పత్తి ... etc పండిస్తారు. మామిడి, సపోటా మరియు పుచ్చ తోటలు ఉన్నాయి.


పలుకూరుకు ఆరు sub villages ఉన్నాయి:
  • పంటవారి పాలెం
  • పత్తిపాతివారి పాలెం
  • ఉన్నంవారి పాలెం
  • రెడ్డి పాలెం
  • వెంకన్న పాలెం
  • రామనాదపురం


పలుకూరు లోని గుడులు:
  • శ్రీ రాముని గుడులు
  • వీర బ్రహ్మేంద్ర స్వామి గుడి
  • పోలేరమ్మ గుడి
  • వీరబద్రాలయం
  • విష్ణు ఆలయం
  • చెన్నాకేశవ స్వామి గుడి
  • శివాలయం
  • శ్రీ అయ్యప్ప స్వామి గుడి
  • శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలు
  • అంకమ్మ తల్లి గుడులు

శ్రీ రాముని గుడి:

వీర బ్రహ్మేంద్ర స్వామి గుడి

పోలేరమ్మ గుడి

వీరబద్రాలయం
శ్రీ అయ్యప్ప స్వామి గుడి

శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం

విష్ణు ఆలయం

శివాలయం

చెన్నాకేశవ స్వామి గుడి


అంకమ్మ తల్లి గుడులు




బడులు:

చిన్న బడి:




పెద్ద బడి:


Water tank:


Photos తీసేందుకు సాయం చేసినుందుకు, తేజ మరియు హరేంద్ర కు thanks.



ఇవి కూడా చూడండి:

Plukuru Websites:

Sunday, 22 November 2015

మన వూరీ విధ్యార్ధికి చేయూత.





    మీ వూరీ కుర్రాడు MBBS చేస్తున్నాడు ఆర్ధిక పరిస్థితి సరిగా లేదు కాలేజ్ ఫీ కోసం 90 వేలు కావాలి, మీరు కొంత సహాయం చేయగలిగితే మిగతాది నేను ఇస్తాను అని ఒకరోజు ZPH శ్రీకాంత్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ కి మనవూరికోసం టీమ్ స్పందించి చేయూతను అందించింది.

విధ్యర్ధి వివరాలు:



సహాయం అందించిన వారి వివరాలు:



Sunday, 13 September 2015

మన గ్రామ ప్రజలకు ఒక మనవి:



పల్లెటూరు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చెట్టులు, పక్షుల కిలకి రావాలు వాటిపైనుంచు వచ్చే చల్లని పిల్లగాలి ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి.

మన వూరు పల్లెటూరే,

  • కానీ మనవూరి విషయంలో ఇవేవీ లేవు ఎందుకు? 
  • వేసవి అంటే మన వూరి వారికి వణుకు, ఎందుకు?
  • వేసవి వస్తే, మన పిల్లలని ఎండలు ఎక్కువగా ఉన్నాయి నువ్వు వూరికి రావద్దు అనే దుస్తీతి ఎందుకు వచ్చింది?
  • వేసవిలో ముసలి మరియు పసి పిల్లల పరిస్తీటి ఏంటి?
ఇలాగే ఉంటే కొన్ని సంవచ్చరాలకు, వేసవిలో వూరు వదిలి వెల్లవలసె పరిస్తీతి వస్తుంది.


ఎందుకు అంటే మన వూరిలో చెట్లు లేవు:

  • అవే ఉంటే, వేసవిలో చల్లని నిడని ఇచ్చేవి.
  • అవే ఉంటే, వేసవిలో నీటి అద్దడి ఉండేది కాదు.
  • అవే ఉంటే, వేసవిలో వాడదెబ్బ చావులు ఉండవు.
  • అవే ఉంటే, అనేక చెర్మ మరియు శ్వాస వ్యాదులు రావు.

మూఢ నమ్మకాలు:

చెట్లు ఇంటి ముందు ఉంటే, వాటి వేళ్ళు గోడలను పడగోడతాయి.
  • ఎక్కడన్నా చెట్టు వల్ల ఇల్లు కూలాయా?
  • ఎండల కారణంగా, ఇల్లు బీటలు వారి కూలిన సంధర్భాలు ఎన్నో ఉన్నాయి.
  • చెట్టు నిడన ఉన్న ఇల్లు ఎక్కువకాలం మన్నుతాయి

చెట్టు ఆకులు రాలి ఇల్లు పాడుఅవుతుంది లేదా చిమ్మడం కస్టమ్.

  • చెట్టు ఆకులలో ఓషుద గుణాలు ఉంటాయి.
  • ఇంటి ముందు చెట్టు ఉంటే, జలుబు, తలనొప్పి మరియు జ్వరం వంటి జబ్బులు వచ్చే అవకాశం తక్కువ.
సారాంశం:
వేసవిలో మనం ఎన్నో అవస్తలు పడుతున్నాం, అవి మన పిల్లలు పడకూడదు. దయచేసి అందరు, చెట్లు నాటటానికి సహకరించండి. కొన్ని సంవచ్చరాలకి చల్లని నీడని ఇస్తాయి, వేసవిలో ఎండ తీవ్రత తగ్గుతుంది. భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది, దానివల్ల నీటి అద్దడి తగ్గుతుంది.


Saturday, 10 January 2015

Bangalore airport


                   27-12-2014 00:01:02 బెంగుళూరు లో ఆత్తంటి నరసింహం (కుడివైపు) మరియు ఉన్నం సురేష్ (ఎడమవైపు).
















Sunday, 12 October 2014

Sankranthi(సంక్రాంతి)2013



         ఈ సంవచ్చరం సంక్రాంతి పండుగ బోగి మంటలు, స్లో బైక్ రేసింగ్, వాలీబాల్ మరియు కోలాటం తో ఎంతో ఆహ్లాదంగా జరిగింది.